India Opt To Bat
-
#Speed News
India Opt To Bat: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. జట్టు ఇదే..!
ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ (India Opt To Bat) ఎంచుకుంది.
Date : 15-11-2023 - 1:49 IST