India LPG Import
-
#India
LPG Tanker: గుజరాత్‌కు చేరిన ‘జగ్ వసంత్’ ఎల్‌పీజీ నౌక
Jag Vasant పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్‌కు మరో ఎల్‌పీజీ ట్యాంకర్ సురక్షితంగా చేరుకుంది. ‘జగ్ వసంత్’ అనే పేరు గల ఈ నౌక, 42,000 టన్నుల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG)తో శుక్రవారం గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవుకు చేరుకుంది. హర్మూజ్ జలసంధి మూసివేత భయాల నడుమ ఈ నౌక తన ప్రయాణ మార్గంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం. సోమవారం ‘పైన్ గ్యాస్’ అనే మరో ట్యాంకర్‌తో కలిసి ప్రయాణం ప్రారంభించిన ‘జగ్ వసంత్’ […]
Date : 27-03-2026 - 10:16 IST