India Hockey Team
-
#Speed News
India Hockey Team: ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు ఘన విజయం
ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు (India Hockey Team) గ్రూప్ దశలో జరిగిన రెండో మ్యాచ్‌లో 16-1తో సింగపూర్‌ను ఓడించింది.
Date : 26-09-2023 - 9:08 IST -
#Sports
Hockey World Cup: ప్రపంచకప్ టోర్నీకి భారత హాకీ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్
హాకీ ప్రపంచకప్ (Hockey World Cup)కు భారత జట్టును శుక్రవారం (డిసెంబర్ 23) ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన జట్టు కెప్టెన్సీని డిఫెండర్ హర్మన్‌ప్రీత్ సింగ్ కు అప్పగించారు. మన్‌ప్రీత్ సింగ్ స్థానంలో అతను జట్టు బాధ్యతలు చేపట్టనున్నాడు. జనవరి 13 నుంచి ఒడిశాలో హాకీ ప్రపంచకప్ (Hockey World Cup) జరగనుంది.
Date : 24-12-2022 - 2:01 IST