India Fitness Market
-
#Business
Reebok: రీబాక్ భాగస్వామ్యంతో ‘లాస్ట్ వన్ స్టాండింగ్’ ప్రారంభం
Reebok : భారతదేశంలో ఫిట్‌నెస్ పరికరాల ఆటోమేటెడ్ తయారీ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న ‘జెరాయ్ ఫిట్‌నెస్ లిమిటెడ్’ (Jerai Fitness), ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్ ‘రీబాక్’ (Reebok) తో చేతులు కలిపి దేశంలోనే మొట్టమొదటి నేషనల్ స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్ ఛాంపియన్‌షిప్ ‘లాస్ట్ వన్ స్టాండింగ్’ (Last One Standing) ను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. నేటి ఆధునిక కాలంలో మారుతున్న క్రియారహిత జీవనశైలి కారణంగా ప్రజల్లో తగ్గుతున్న శారీరక శ్రమను పునరుద్ధరించడమే లక్ష్యంగా ఈ బృహత్తర […]
Date : 17-06-2026 - 11:49 IST