India Bullion And Jewellers Association
-
#Business
మహిళలకు శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.
GOLD దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఈ రోజు భారీగా కుప్పకూలాయి. రెండు రోజులుగా కొనసాగుతున్న లాభాలకు బ్రేక్ పడింది. ఇండియా బులియన్స్ వెబ్‌సైట్ ప్రకారం కిలో వెండి ధర రూ. 2.47 లక్షలకు పడిపోగా, 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గి రూ. 1.52 లక్షల వద్దకు చేరింది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, డాలర్ బలపడటం వంటి కారణాలతో ఈ పతనం చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా లాభాల్లో పయనించిన వెండి, […]
Date : 06-02-2026 - 1:09 IST -
#Business
ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్పకూలిన బంగారం, వెండి ధరలు. ఇంకా తగ్గనున్నాయా.?
Gold రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు ఈ వారం భారీ పతనాన్ని చవిచూశాయి. డాలర్ బలపడటం, ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ పరిణామంతో శుక్రవారం ఒక్కరోజే ఎంసీఎక్స్ (MCX) గోల్డ్ ఫ్యూచర్స్ 9 శాతం పడిపోగా, సిల్వర్ ఫ్యూచర్స్ ఏకంగా 25 శాతం మేర నష్టపోయింది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ ధర రూ. 1,49,075 వద్ద ఉండగా, కిలో […]
Date : 31-01-2026 - 12:42 IST -
#Business
బంగారం, వెండి పై పెట్టుబడులకు కాసుల వర్షం : 2026లోనూ కొనసాగనున్న లాభాల జోరు?
స్టాక్ మార్కెట్లలో హెచ్చుతగ్గులు, కరెన్సీ విలువల ఊగిసలాట మధ్య బంగారం–వెండిపై పెట్టుబడులు పెట్టినవారికి నిజంగా కాసుల వర్షం కురిసినట్టే అయ్యింది.
Date : 04-01-2026 - 5:30 IST