India Beat Barbodas
-
#Sports
CWG 2022: సెమీస్ లో భారత మహిళల క్రికెట్ జట్టు
కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత మహిళల జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. గేమ్స్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బార్బడోస్ పై టీమిండియా100 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది
Date : 04-08-2022 - 10:13 IST