India A Vs New Zealand A
-
#Sports
Sanju Samson: భారత ఎ జట్టు కెప్టెన్‌గా సంజూ శాంసన్
టీ ట్వంటీ ప్రపంచకప్‌కు పక్కన పెట్టిన సంజూ శాంసన్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అతన్ని భారత ఎ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
Date : 16-09-2022 - 8:44 IST