IND Vs WI
-
#Sports
100th Test: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నేడు 100వ టెస్టు.. ఇప్పటివరకు ఏ జట్టు పైచేయి సాధించిందంటే..?
భారత్ (India), వెస్టిండీస్ (West Indies) మధ్య జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో రెండో, చివరి మ్యాచ్ జూలై 20, గురువారం (నేడు) నుంచి జరగనుంది. ఈ టెస్టు ద్వారా భారత్, వెస్టిండీస్ జట్లు 100వ టెస్టు (100th Test) తలపడనున్నాయి.
Date : 20-07-2023 - 9:25 IST -
#Sports
Rohit Sharma: రేపటి నుండి భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు.. ప్లేయింగ్ ఎలెవన్‌పై స్పందించిన రోహిత్ శర్మ
రెండో మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పందించాడు. అలాగే టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు.
Date : 19-07-2023 - 12:48 IST -
#Sports
Virat Kohli: చరిత్ర సృష్టించనున్న విరాట్ కోహ్లీ.. 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన 10వ ఆటగాడిగా రికార్డు..!
భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు 499 మ్యాచ్‌లు ఆడాడు. వెస్టిండీస్‌తో ఆడే రెండో టెస్టు మ్యాచ్ ద్వారా అతను తన 500వ అంతర్జాతీయ మ్యాచ్‌కి మైదానంలోకి దిగనున్నాడు.
Date : 16-07-2023 - 8:57 IST -
#Sports
World Test Championship: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్న టీమిండియా..!
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (World Test Championship) పాయింట్ల పట్టికలో భారత జట్టు అగ్రస్థానానికి చేరుకుంది.
Date : 15-07-2023 - 11:52 IST -
#Sports
Ashwin: టెస్టుల్లో అత్యధిక సార్లు 10 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ కు చోటు.. అగ్రస్థానంలో ఉన్నదెవరో తెలుసా..?
వెస్టిండీస్‌తో జరిగిన డొమినికా టెస్టులో 12 మంది ఆటగాళ్లను అశ్విన్ (Ashwin) అవుట్ చేశాడు.
Date : 15-07-2023 - 9:49 IST -
#Sports
Rohit Sharma: యశస్వి జైస్వాల్ తొలి టెస్ట్ సక్సెస్ వెనక రోహిత్ శర్మ..!
యశస్వి జైస్వాల్ ప్రస్తుతం 143 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. జైస్వాల్ ఈ విజయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు అందించాడు.
Date : 14-07-2023 - 2:24 IST -
#Sports
Virat Kohli Video: 81 బంతుల్లో ఒకే ఒక బౌండరీ.. అయినా కోహ్లీ సెలబ్రేషన్స్
ప్రపంచ క్రికెట్‌లో అత్యధికంగా ఆరాధించే ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకరు.
Date : 14-07-2023 - 1:00 IST -
#Sports
Ravichandran Ashwin: చెలరేగిన అశ్విన్.. అరుదైన రికార్డు సొంతం
టెస్టు క్రికెట్ చరిత్రలో భారత ఆటగాళ్లు ఎన్నో రికార్డులు నెలకొల్పారు.
Date : 14-07-2023 - 11:13 IST -
#Sports
Yashasvi Jaiswal: అరంగేట్రం టెస్టులో సెంచరీ చేసిన నాల్గవ పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్..! అగ్రస్థానంలో ఉన్నదెవరో తెలుసా..?
వెస్టిండీస్‌తో జరుగుతున్న డొమినికా టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) 143 పరుగులు చేసి నాటౌట్‌గా వెనుదిరిగాడు.
Date : 14-07-2023 - 9:57 IST -
#Sports
IND vs WI: రెండో రోజు కూడా రఫ్ఫాడించారు.. సెంచరీల మోత మోగించిన యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ..!
డొమినికాలో భారత్, వెస్టిండీస్ (IND vs WI) జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మల (Rohit Sharma-Yashasvi Jaiswal) సెంచరీ ఇన్నింగ్స్‌లు ఆడారు.
Date : 14-07-2023 - 7:26 IST -
#Sports
Videos Goes Viral: డొమినికా టెస్టు తొలి రోజు మ్యాచ్ లో వైరల్ అవుతున్న వీడియోస్ ఇవే..!
భారత్ తరఫున అశ్విన్ అత్యధికంగా 5 వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా రవీంద్ర జడేజా ముగ్గురు ఆటగాళ్లను అవుట్ చేశాడు. అదే సమయంలో సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ (Videos Goes Viral) అవుతున్నాయి.
Date : 13-07-2023 - 11:59 IST -
#Sports
Rohit Sharma- Yashasvi Jaiswal: 40 ఏళ్ల నాటి రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్..!
రోహిత్ శర్మ, జైస్వాల్‌లు (Rohit Sharma- Yashasvi Jaiswal) ఓపెనింగ్‌కు వచ్చిన వెంటనే భారత్ తరఫున టెస్టు క్రికెట్‌లో 40 ఏళ్ల రికార్డు బద్దలైంది.
Date : 13-07-2023 - 9:19 IST -
#Sports
Yashasvi: యశస్వి జైస్వాల్ అరంగేట్రం.. తొలి టెస్టుకు భారత తుది జట్టు ఇదే..!
ఇవాళ్టి నుంచి ఆరంభం కానున్న మొదటి టెస్టులో తుది జట్టుపై కెప్టెన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్లో అద్భుతంగా రాణించి జాతీయ జట్టుకు ఎంపికైన యశస్వి జైస్వాల్ (Yashasvi) తన టెస్ట్ అరంగేట్రం చేయబోతున్నాడు.
Date : 12-07-2023 - 12:42 IST -
#Sports
India Vs West Indies: నేటి నుంచి భారత్, వెస్టిండీస్ తొలి టెస్టు.. ఈ మ్యాచ్‌ను ఎక్కడ చూడగలరో తెలుసా..?
భారత్, వెస్టిండీస్ (India Vs West Indies) మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా నేటి నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతుంది.
Date : 12-07-2023 - 8:00 IST -
#Sports
Ajinkya Rahane: జూలై 12 నుంచి విండీస్ తో తొలి టెస్టు.. వెస్టిండీస్‌లో రహానే రికార్డు ఎలా ఉందంటే..?
జూలై 12 నుంచి డొమినికాలో తొలి టెస్టు జరగనుంది. ఈ టెస్టు సిరీస్ కోసం భారత జట్టులో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన అజింక్యా రహానే (Ajinkya Rahane) వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
Date : 10-07-2023 - 10:19 IST