IND Vs NZ 5th T20
-
#Sports
భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావరణం ఎలా ఉంటుందంటే?!
భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రస్తుతం 5 మ్యాచ్‌ల టీ-20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో చివరిదైన ఐదో మ్యాచ్ జనవరి 31న తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది.
Date : 29-01-2026 - 10:02 IST