IND Vs ENG Test 2024
-
#Sports
India vs England: ఇంగ్లండ్‌తో జరిగే రెండో టెస్టుకు టీమిండియా జట్టు ఇదేనా..!?
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇంగ్లండ్ (India vs England)తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మ్యాచ్‌లో నాలుగో రోజు భారత జట్టు 28 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.
Date : 31-01-2024 - 10:27 IST -
#Sports
IND vs ENG Test: జనవరి 25 నుంచి ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. ప్రాక్టీస్‌కు విరాట్ కోహ్లీ దూరం..!
జనవరి 25 నుంచి ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు టీమిండియా (IND vs ENG Test) సిద్ధమైంది. టెస్టు సిరీస్‌కు సన్నద్ధం కావడానికి జనవరి 20 నుంచి హైదరాబాద్‌లో జరిగే క్రికెట్ క్యాంప్‌లో టీమిండియా ఆటగాళ్లు పాల్గొననున్నారు.
Date : 20-01-2024 - 11:19 IST -
#Sports
Cheteshwar Pujara: డబుల్ సెంచరీతో చెలరేగిన పుజారా.. టీమిండియాలోకి రీఎంట్రీ ఖాయమేనా..?
భారత జట్టుకు దూరమైన చెతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) రంజీ ట్రోఫీలో ప్రకంపనలు సృష్టించాడు. రంజీ ట్రోఫీ సీజన్ 2023-24 తొలి రౌండ్‌లో జార్ఖండ్‌పై పుజారా అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించాడు.
Date : 07-01-2024 - 4:58 IST