IND Vs AUS
-
#Sports
Super Eight Groups: టీ20 ప్రపంచ కప్.. సూపర్-8కి చేరిన 8 జట్లు ఇవే..!
Super Eight Groups: టీ20 ప్రపంచకప్‌లో ఈరోజు బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 21 పరుగుల తేడాతో గెలిచి సూపర్-8కి అర్హత సాధించింది. ఇప్పుడు సూపర్-8 (Super Eight Groups) కోసం ఎనిమిది జట్లు ఫైనల్ అయ్యాయి. ఈ ఎనిమిది జట్లను 4 చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. జూన్ 19 నుంచి సూపర్-8 మ్యాచ్‌లు జరగనున్నాయి. సూపర్-8లో అన్ని మ్యాచ్‌లు వెస్టిండీస్‌లో జరగాల్సి ఉంది. ఈ జట్లు సూపర్-8కి […]
Date : 17-06-2024 - 11:00 IST -
#Sports
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్.. సూపర్ 8లో టీమిండియా తలపడే జట్లు ఇవే..!
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో (T20 World Cup 2024) భారత్, కెనడా మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. వర్షం, ఔట్ ఫీల్డ్ తడి కారణంగా టాస్ కూడా వేయలేదు. ఫ్లోరిడా వేదికగా జరగాల్సిన ఈ టీ20 ప్రపంచకప్‌లో వరుసగా మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండుసార్లు ఫీల్డ్‌ని పరిశీలించిన తర్వాత భారత్-కెనడా మ్యాచ్‌ను రద్దు చేయాలని అంపైర్లు నిర్ణయించారు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. అయితే, […]
Date : 16-06-2024 - 9:09 IST -
#Sports
IND vs AUS: అమెరికాపై విజయం.. సూపర్ 8కు చేరిన టీమిండియా, ఆసీస్ తో ఢీ..!
IND vs AUS: గురువారం న్యూయార్క్‌లో సహ-ఆతిథ్య అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుతమైన విజయంతో టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 8 దశకు అర్హత సాధించింది. ఈ విజయంతో భారతదేశం తదుపరి రౌండ్‌లో దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియాతో చేరింది. సూపర్ 8 దశకు ప్రీ-సీడింగ్‌ను ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్ణయించింది. అయితే సూపర్ 8లో ఇండియా.. ఆసీస్ (IND vs AUS)తో తలపడనుంది. భారత్ విజయంలో సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 50* పరుగులు చేసిన […]
Date : 13-06-2024 - 2:00 IST -
#Sports
India vs Australia: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు సిరీస్.. వేదికలివే..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా (India vs Australia)లో పర్యటించనుంది.
Date : 18-03-2024 - 3:30 IST -
#Sports
U-19 World Cup 2024: సమరోత్సాహంతో యువభారత్.. ఫైనల్లో కీలక ఆటగాళ్లు వీళ్లే..!
అండర్ 19 ప్రపంచకప్ (U-19 World Cup 2024) అంటేనే భారత్ డామినేషన్ కు కేరాఫ్ అడ్రస్. ఈ మెగా టోర్నీ నుంచే గతంలో ఎంతోమంది వెలుగులోకి వచ్చారు.
Date : 11-02-2024 - 11:18 IST -
#Sports
India vs Australia: నేడు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్.. గెలుపెవరిదో..?
దాదాపు 3 నెలల తర్వాత భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) జట్లు మరోసారి ఫైనల్ మ్యాచ్‌కి రంగంలోకి దిగనున్నాయి. అండర్ 19 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది.
Date : 11-02-2024 - 6:35 IST -
#Sports
U19 World Cup 2024: అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. టీమిండియా కప్ కొడుతుందా..?
అండర్-19 ప్రపంచకప్ (U19 World Cup 2024) రెండో సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా 1 వికెట్ తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది.
Date : 09-02-2024 - 7:51 IST -
#Sports
Ravi Bishnoi: రషీద్ ఖాన్ కు షాక్.. టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో రవి బిష్ణోయ్..!
ఐసీసీ టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్ (Ravi Bishnoi) ఇప్పుడు బౌలింగ్‌లో మొదటి స్థానానికి చేరుకున్నాడు.
Date : 06-12-2023 - 6:14 IST -
#Sports
India vs Australia: నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్..!
భారత్-ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఐదో, చివరి మ్యాచ్ ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.
Date : 03-12-2023 - 8:04 IST -
#Sports
India vs Australia: నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ20.. మూడు మార్పులతో బరిలోకి టీమిండియా..?!
భారత్-ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాయ్‌పూర్ వేదికగా నాలుగో మ్యాచ్ జరగనుంది.
Date : 01-12-2023 - 11:14 IST -
#Sports
IND vs AUS: ఇషాన్ కిషన్ అత్యుత్సాహం
గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 222 భారీ టార్గెట్ ఆసీస్ ముందుంచింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తుఫాన్ ఇనింగ్స్ ఆడటంతో సెంచరీ నమోదు చేశాడు.
Date : 29-11-2023 - 2:57 IST -
#Sports
Glenn Maxwell: రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన మాక్స్‌వెల్.. ఏ విషయంలో అంటే..?
గ్లెన్ మాక్స్‌వెల్ (Glenn Maxwell) అద్భుతమైన సెంచరీ చేయడం ద్వారా తన జట్టును గెలిపించడంలో ముఖ్యమైన సహకారం అందించాడు.
Date : 29-11-2023 - 8:31 IST -
#Sports
IND vs AUS 3rd T20: మాక్స్ వెల్ మెరుపు సెంచరీ.. మూడో టీ ట్వంటీలో ఆసీస్ విజయం
భారత్ , ఆస్ట్రేలియా టీ ట్వంటీ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిన ఆసీస్ మూడో టీ ట్వంటీలో గెలిచి సిరీస్ ఆశలు నిలుపుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మాక్స్ వెల్ మెరుపు సెంచరీతో ఆసీస్ ను గెలిపించాడు.
Date : 28-11-2023 - 11:15 IST -
#Speed News
Gaikwad: శతక్కొట్టిన టీమిండియా ఓపెనర్ గైక్వాడ్.. భారీ స్కోర్ చేసిన భారత్..!
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన టీమిండియా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ గైక్వాడ్ (Gaikwad) అజేయ సెంచరీ (123 నాటౌట్) చెలరేగాడు.
Date : 28-11-2023 - 8:47 IST -
#Sports
India vs Australia 3rd T20I: బ్యాటింగ్ కు దిగిన భారత్..
గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా మూడో టి20 మ్యాచ్ ఆడుతుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుని, టీమిండియాను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ కు దిగారు.
Date : 28-11-2023 - 7:12 IST