Ind Vs Aus Record
-
#Speed News
India vs Australia: టీమిండియాపై టిమ్ డేవిడ్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం!
భారత్ తరఫున అత్యధిక వికెట్లు అర్ష్‌దీప్ సింగ్ పడగొట్టాడు. అతను తన 4 ఓవర్ల స్పెల్‌లో 35 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి వరుసగా 2 బంతుల్లో 2 వికెట్లు తీశాడు. అతను 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చాడు. బుమ్రాకు ఈ రోజు ఒక్క వికెట్ కూడా దక్కలేదు.
Published Date - 03:40 PM, Sun - 2 November 25