IND Vs AUS 2024 4th Test
-
#Sports
India vs Australia: మెల్‌బోర్న్ టెస్టుకు భారీ సంఖ్యలో అభిమానులు
మెల్‌బోర్న్ టెస్టుని బాక్సింగ్ డే టెస్టుగా పిలుస్తారు. డిసెంబర్ 26న ప్రారంభమైన ఈ టెస్ట్ చివరి దశకు చేరింది. గతంలో ఆడిన బాక్సింగ్ డే టెస్టులో ఎన్నడూ లేనంతగా ఈ 4 రోజుల్లో ఈ మ్యాచ్ ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.
Published Date - 12:16 AM, Mon - 30 December 24