Increase Sugar
-
#Health
Diabetes: డయాబెటిస్ ఉన్నవారు అన్నాన్ని ఇలా తీసుకుంటే చాలు.. రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉండాల్సిందే?
ప్రస్తుతం చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రతి పది మందిలో ఏడుగురు ఈ సమస్యతో బాధపడుతున్నారు. చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే డయాబెటిస్ సమస్య ఉన్నవారు ఆహార పదార్థాల విషయం చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటారు. ఎటువంటి ఆహార పదార్థాలు తినాలన్నా కూడా సంకోచిస్తూ ఉంటారు. ఇకపోతే ప్రస్తుత రోజుల్లో మనం ఎక్కువగా తీసుకుంటున్న ఆహారం వైట్ రైస్.. ఈ వైట్ రైస్ కి […]
Published Date - 12:30 PM, Mon - 19 February 24