Imtiaz Joins YSRCP
-
#Andhra Pradesh
Ex IAS Officer Imtiaz : వైసీపీలో చేరిన మాజీ IAS.. కర్నూల్ నుండి పోటీ..
మాజీ ఐఎఎస్ అధికారి ఎం.డి. ఇంతియాజ్ (Ex IAS Officer Imtiaz ) గురువారం వైసీపీ (YCP) తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కర్నూలు వైసీపీ ఎమ్మెల్యేగా ఇంతియాజ్ బరిలో నిలపనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం కూడా వెంటనే ఆమోదించింది. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా హఫీజ్‌ఖాన్ ఉన్నారు. వైసీపీ నిర్వహించిన సరేల్లో ఆయనకు అంత అనుకూలంగా లేనట్లు రిపోర్టులు రావడంతో ఒక మంచి అభ్యర్థిని […]
Published Date - 03:25 PM, Thu - 29 February 24