Imrankhan Shoot
-
#World
Pakistan : ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలు కాపాడిన వ్యక్తి వీడియో వైరల్..!! పాకిస్తాన్ నిజమైన హీరో అంటూ ప్రశంసలు..!!
పాకిస్తాన్ లో గురువారం పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో ప్రాణాపాయం నుంచి ఇమ్రాన్ ఖాన్ తప్పించుకున్నారు. బుల్లెట్ కాలుకు తగలడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. పంజాబ్ ప్రావిన్స్ లో ఇమ్రాన్ ఖాన్ ర్యాలీ నిర్వహిస్తుండగా ఆకస్మాత్తుగా ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. పలు రౌండ్ల కాల్పులు జరిపాడు. అయితే ఈ దాడి జరిగిన సమయంలో ఓ వ్యక్తి చురుకుదనంతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. عمران […]
Published Date - 06:05 AM, Fri - 4 November 22