Imran Khan
-
#Speed News
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధానికి టిక్ టాకర్ ప్రపోజల్.. నాలుగో భార్యనవుతా అంటూ?
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. అవిశ్వాస పరీక్షలో ఓడిపోయి పదవి నుంచి వైదొలి గారు. ఇక అప్పట
Published Date - 07:50 PM, Tue - 30 May 23 -
#World
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ.. షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు..!
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో ముగ్గురు పీటీఐ నేతలు గురువారం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
Published Date - 07:16 AM, Fri - 26 May 23 -
#Trending
Pakistan Chief Justice : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై కేసు పెట్టేందుకు కమిటీ
పాకిస్తాన్ లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాచుకున్న రాజకీయ ఘర్షణలు చివరకు అక్కడి సుప్రీంకోర్టునూ తాకాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (Pakistan Chief Justice) జస్టిస్ ఉమర్ అతా బందియాల్ కు వ్యతిరేకంగా పాక్ పార్లమెంటు సోమవారం ఓ తీర్మానం చేసింది.
Published Date - 03:58 PM, Tue - 16 May 23 -
#World
Pakistan: పాక్ లో హింసాత్మక నిరసనలు.. హెచ్చరించిన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మునీర్…!
పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) అరెస్ట్ తర్వాత దేశంలో పెద్దఎత్తున హింసాత్మక నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
Published Date - 10:34 AM, Sun - 14 May 23 -
#Trending
imran bail :ఇమ్రాన్ కు బెయిల్ మంజూరు
అల్ ఖాదిర్ ట్రస్టు కేసులో అరెస్టయిన పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు ఎట్టకేలకు శుక్రవారం బెయిల్ (imran bail )మంజూరైంది. ఆయన అరెస్టు చట్ట వ్యతిరేకం అని ఆ దేశ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిన మరుసటి రోజే .. బెయిల్ మంజూరు కావడం గమనార్హం. రెండు వారాలపాటు ఇమ్రాన్ కు బెయిల్ (imran bail)ను మంజూరు చేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు లోని ఒక డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.
Published Date - 03:59 PM, Fri - 12 May 23 -
#World
Imran Khan Arrest: ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కారణంగా పాక్ లో హింస, కాల్పులు.. 15 మంది మృతి..?
పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ (Imran Khan Arrest) కారణంగా పాక్ లో తీవ్ర దుమారం రేగింది.
Published Date - 12:15 PM, Thu - 11 May 23 -
#Trending
Imran Arrest Public Protest : టార్గెట్ పాక్ ఆర్మీ .. ఇమ్రాన్ పార్టీ క్యాడర్ నిరసనల తుఫాను
అల్ ఖాదిర్ ట్రస్టు కేసులో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తో పాక్ లో అగ్గి రాచుకుంది. ఆ దేశంలోని అన్ని నగరాల్లో పెద్దఎత్తున నిరసనలు (imran arrest public protest) జరుగుతున్నాయి.
Published Date - 08:08 AM, Wed - 10 May 23 -
#Speed News
Imran Khan Arrest: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. గత కొంతకాలంగా ఇమ్రాన్ ఖాన్ వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. పాక్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేస్తున్న ఇమ్రాన్
Published Date - 03:43 PM, Tue - 9 May 23 -
#World
Imran Khan: పాక్ మంత్రుల విదేశీ పర్యటనలపై ఇమ్రాన్ ఖాన్ ఫైర్
పాకిస్థాన్ ప్రస్తుతం ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆహార కొరత కారణంగా అక్కడి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి పరిస్థితి.
Published Date - 12:25 PM, Sun - 7 May 23 -
#World
Imran Khan: బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్‌తో కోర్టుకు ఇమ్రాన్ ఖాన్.. వీడియో వైరల్..!
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మంగళవారం యాంటీ టెర్రరిజం కోర్టుకు హాజరయ్యారు. వాస్తవానికి గత నెలలో లాహోర్‌లోని ఇమ్రాన్ ఇంటి బయట ఇమ్రాన్ మద్దతుదారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. అందుకు సంబంధించి ఇమ్రాన్‌పై మూడు కేసులు నమోదయ్యాయి.
Published Date - 07:14 AM, Thu - 6 April 23 -
#World
Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్
మూడు ఉగ్రవాద సంబంధిత కేసుల్లో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు యాంటీ టెర్రరిజం కోర్టు శనివారం ఏప్రిల్ 4 వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లాహోర్ పోలీసులు ఇమ్రాన్‌పై ఈ కేసులు నమోదు చేశారు.
Published Date - 08:42 AM, Sun - 26 March 23 -
#Speed News
Imran Khan: నన్ను చంపాలని చూస్తున్నారు.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..!
కోర్టు విచారణ సందర్భంగా తన హత్యకు కుట్ర జరుగుతోందని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) పేర్కొన్నారు. తోషాఖానా కేసు విచారణ నిమిత్తం శనివారం ఇస్లామాబాద్‌లోని కోర్టుకు చేరుకున్నప్పుడు తనను చంపేందుకు కుట్ర పన్నారని ఇమ్రాన్ తెలిపారు.
Published Date - 09:05 AM, Tue - 21 March 23 -
#World
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఉగ్రవాద కేసు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) కష్టాలు తీరడం లేదు. ఆదివారం పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) చీఫ్‌తో సహా డజనుకు పైగా నాయకులపై పాకిస్తాన్ పోలీసులు ఉగ్రవాద కేసు నమోదు చేశారు.
Published Date - 07:10 AM, Mon - 20 March 23 -
#World
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్ద భారీ ఉద్రిక్తత
పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.
Published Date - 11:29 AM, Fri - 17 February 23 -
#World
Pakistan Former Minister: పాకిస్థాన్ మాజీ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ అరెస్ట్
పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మరోవైపు పాకిస్థాన్ మాజీ మంత్రి (Pakistan Former Minister), అవామీ ముస్లిం లీగ్ (ఏఎంఎల్) అధినేత షేక్ రషీద్‌ను గురువారం (ఫిబ్రవరి 2) అరెస్టు చేశారు. మీడియా కథనాల ప్రకారం.. అతన్ని రావల్పిండిలో అరెస్టు చేశారు. పాకిస్థాన్ మాజీ అంతర్గత శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్‌ను ఆ దేశ పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేశారు.
Published Date - 11:46 AM, Thu - 2 February 23