Imran Khan Guilty
-
#Speed News
Imran Khan-3 Years Prison : ఇమ్రాన్ ఖాన్ కు మూడేళ్ల జైలుశిక్ష.. పాక్ కోర్టు సంచలన తీర్పు
Imran Khan-3 Years Prison : పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ళ జైలుశిక్ష విధిస్తూ పాకిస్తాన్ లోని ఓ కోర్టు శనివారం తీర్పు ఇచ్చింది.
Published Date - 01:36 PM, Sat - 5 August 23