Important Festivals
-
#Devotional
Important Festivals: కొత్త ఏడాది ఉగాది నుంచి ముఖ్యమైన పండగలు ఇవీ!
వినాయక చవితి కంటే ముందు ఆగస్టు 9 నాడు రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు. గణేషుడి పుట్టినరోజు సందర్భంగా వినాయక చవితి జరుపుకుంటారు. మట్టి వినాయక విగ్రహాలతో పూజలు, నిమజ్జనం చేస్తారు.
Date : 31-03-2025 - 10:45 IST