Impeachment Motion
-
#India
Parliament : జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని లోక్‌సభ, రాజ్యసభ, ఎంపీల నోటీసులు.
Parliament : ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపుపై దేశ రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. మార్చి 2025లో ఢిల్లీలోని ఆయన అధికార నివాసంలో భారీగా నోట్ల కట్టలు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.
Published Date - 05:57 PM, Mon - 21 July 25 -
#World
Maldives: మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం
మాల్దీవుల అధ్యక్షులు మహమ్మద్ ముయిజూను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ముయిజా ప్రభుత్వం కూలిపోయి ప్రమాదం ఉందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అదునుచూసి ముయిజు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి ప్రతిపక్షాలు ప్రణాళికలు రచిస్తున్నాయి.
Published Date - 07:18 PM, Thu - 1 February 24