Ileana D Cruz
-
#Cinema
Ileana : రెండోసారి తల్లి కాబోతున్న ఇలియానా..
Ileana : గతంలో తెలుగు, తమిళ్ తో పాటు హిందీలో కూడా వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో మొదటిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా రికార్డ్ కూడా సెట్ చేసింది ఇలియానా. కానీ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. విదేశాలకు చెందిన మైఖేల్ డోలన్ అనే వ్యక్తిని ఇలియానా పెళ్లి చేసుకొని గత సంవత్సరం ఒక బాబుకి జన్మనిచ్చింది. ఇలియానా బాబు పుట్టేదాకా కూడా తన భర్తని ఎవ్వరికి […]
Published Date - 12:11 PM, Thu - 2 January 25