IISC
-
#South
Suicide Prevention: విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు సీలింగ్ ఫ్యాన్ల తొలగింపు
బెంగళూరులోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వినూత్న నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు వారు ఉంటున్న హాస్టల్ గదుల్లోని సీలింగ్ ఫ్యాన్లను తొలగించాలని నిర్ణయించారు. వాటి స్థానంలో వాల్ మౌంటెడ్ ఫ్యాన్లు ఉంటాయి.
Published Date - 10:06 AM, Sun - 19 December 21