Idols Mystery
-
#Devotional
Puri Idols Mystery : విశ్వకర్మ చెక్కి..బ్రహ్మదేవుడు ప్రతిష్టించిన విగ్రహాలు
Puri Idols Mystery : పూరీ అంటే పూరించేది.. భక్తుల కోర్కెలు తీర్చేదని అర్ధం.భక్తుల కోర్కెలు తీర్చే దేవుడు కాబట్టి ఒడిశాలోని పూరీ జగన్నాథుడికి ఆ పేరు వచ్చింది. జగన్నాధ స్వామి మహిమాన్విత విగ్రహంతో ముడిపడిన ఒక ఆసక్తికర స్థలపురాణం ఇప్పుడు తెలుసుకుందాం..
Date : 19-06-2023 - 4:43 IST