Icon
-
#Telangana
Transgender: తెలంగాణ ఎన్నికల సంఘం ఐకాన్ గా ట్రాన్స్ జెండర్, ఓటుహక్కుపై లైలా క్యాంపెయిన్!
తొలిసారిగా 43 ఏళ్ల ట్రాన్స్‌జెండర్ ఓరుగంటి లైలా తెలంగాణ ఎన్నికల సంఘం రాష్ట్ర ఐకాన్‌గా ఎంపికయ్యారు.
Date : 09-09-2023 - 3:32 IST