ICC Men's ODI World Cup 2023
-
#Speed News
Australia Withdraw ODI Series: ఆఫ్ఘనిస్థాన్‌కి బిగ్ షాక్.. వన్డే సిరీస్‌ను రద్దు చేసుకున్న ఆస్ట్రేలియా
ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan)తో మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా (Australia) క్రికెట్ బోర్డు (CA) నిరాకరించింది. ఈ సిరీస్ మార్చి నెలాఖరులో యూఏఈలో జరగాల్సి ఉంది. కానీ తాలిబన్ల కొన్ని నిర్ణయాలకు నిరసనగా ఆస్ట్రేలియా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌తో సిరీస్ ఆడటానికి నిరాకరించింది.
Published Date - 12:46 PM, Thu - 12 January 23