IC-814 Hijacking
-
#India
Abdul Rauf Azhar : ఆపరేషన్ సిందూర్.. భారత విమానం హైజాక్ సూత్రధారి అబ్దుల్ రవూఫ్ హతం..!
అబ్దుల్ రవూఫ్ అజార్, జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ తమ్ముడు. 1999లో నేపాల్ నుండి ఢిల్లీకి వెళ్లే ఐసీ-814 విమానాన్ని కాందహార్‌కు హైజాక్ చేసిన సమయంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఆ ఘటన అనంతరం దశాబ్దాలుగా అతను భారత నిఘా సంస్థల నిక్షిప్త పత్రాల్లో "మోస్ట్ వాంటెడ్" జాబితాలో ఉన్నాడు.
Published Date - 04:55 PM, Thu - 8 May 25