IBOMMA Ravi Remanded For 14 Days
-
#Cinema
IBOMMA Case : iBOMMA రవికి 14 రోజుల రిమాండ్
IBOMMA Case : ఐబొమ్మ (iBOMMA) వెబ్‌సైట్ వ్యవహారంలో ప్రధాన నిందితుడుగా ఉన్న రవిని పోలీసులు తాజాగా మరో మూడు కొత్త కేసుల్లో అరెస్టు చేశారు. ఈ కొత్త కేసులు కూడా చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినవే కావడం గమనార్హం
Published Date - 11:45 AM, Tue - 2 December 25