I-Pill Side Effects
-
#Health
ఐ-పిల్ వాడుతున్నారా? అయితే దుష్ప్రభావాలివే!!
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ లేదా మార్నింగ్ ఆఫ్టర్ పిల్స్ అనేవి హార్మోన్లతో కూడిన మాత్రలు. వీటిని అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ తర్వాత 1 గంట నుండి 72 గంటలలోపు తీసుకోవాలి.
Date : 14-02-2026 - 4:59 IST