Hyundai Cars
-
#automobile
Hyundai Cars: కారు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఈ కారుపై ఏకంగా రూ. 1.5 లక్షల వరకు డిస్కౌంట్..!
హ్యుందాయ్ (Hyundai Cars) తన 7 సీట్ల కారు హ్యుందాయ్ అల్కాజార్ పెట్రోల్ వెర్షన్‌పై రూ. 35,000 వరకు, డీజిల్ ఇంజన్ వేరియంట్‌పై రూ. 20,000 వరకు తగ్గింపును ఇస్తోంది.
Published Date - 11:00 PM, Sat - 9 December 23 -
#automobile
Hyundai Creta Facelift: హ్యుందాయ్ నుంచి కొత్త SUV కారు.. కొత్త కారులో ఫీచర్లు ఇవే..!
హ్యుందాయ్ క్రెటా కంపెనీ (Hyundai Creta Facelift) SUV సెగ్మెంట్‌లో శక్తివంతమైన కారు. గణాంకాలను పరిశీలిస్తే అక్టోబర్ 2023లో హ్యుందాయ్ క్రెటా మొత్తం 13077 యూనిట్లు విక్రయించింది.
Published Date - 01:35 PM, Tue - 21 November 23 -
#automobile
Hyundai Ioniq 5 N: హ్యుందాయ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు.. కేవలం 18 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్, ధర ఎంతో తెలుసా..?
హ్యుందాయ్ తన కొత్త EV కారు హ్యుందాయ్ Ioniq 5 Nని (Hyundai Ioniq 5 N) విడుదల చేయబోతోంది. ఈ కారు 84kWh శక్తివంతమైన బ్యాటరీ సెటప్‌తో అందుబాటులో ఉంటుంది.
Published Date - 09:03 AM, Fri - 17 November 23 -
#automobile
Upcoming Hyundai Cars: ఈ కార్లకు పోటీగా హ్యుందాయ్ కార్లు.. త్వరలో భారత మార్కెట్లోకి హ్యుందాయ్ కొత్త మోడళ్లు..!
దక్షిణ కొరియా ఆటోమోటివ్ దిగ్గజం హ్యుందాయ్ (Upcoming Hyundai Cars) రాబోయే సంవత్సరాల్లో అనేక కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయబోతోంది.
Published Date - 09:56 AM, Sat - 28 October 23 -
#automobile
Hyundai Elantra N: గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయిన హ్యుందాయ్ ఎలంట్రా ఎన్.. ఫీచర్లు ఇవే..?
హ్యుందాయ్ ఎలంట్రా ఎన్ (Hyundai Elantra N) గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయింది.
Published Date - 01:23 PM, Sun - 17 September 23 -
#automobile
Hyundai i20 Facelift: త్వరలో మార్కెట్ లోకి హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్
దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ ఏడాది పండుగ సీజన్‌లో అప్‌డేట్ చేయబడిన i20 ప్రీమియం (Hyundai i20 Facelift) హ్యాచ్‌బ్యాక్‌ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
Published Date - 04:57 PM, Sat - 2 September 23 -
#automobile
Hyundai Cars: ఈ నెలలో హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్.. రూ. 1 లక్ష వరకు తగ్గింపు..!
దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ (Hyundai Cars) మోటార్ ఇండియా జూలైలో కొన్ని మోడళ్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది.
Published Date - 07:28 AM, Wed - 19 July 23 -
#automobile
Hyundai Exter: హ్యుందాయ్ నుంచి SUV Xeter విడుదల.. ఈ కారు ధర ఎంతంటే..?
ఇటీవల హ్యుందాయ్ మోటార్ భారతదేశంలో తన అతి చిన్న SUV Xeter (Hyundai Exter)ను విడుదల చేసింది. ఈ కారులో అనేక సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు ఇవ్వబడ్డాయి.
Published Date - 12:52 PM, Sun - 16 July 23 -
#automobile
Hyundai Creta: 2024 హ్యుందాయ్ క్రెటా ప్రత్యేక ఫీచర్లు ఇవే..!
2024 హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రెటా ప్రత్యర్థి కియా సెల్టోస్ ఇటీవల మొదటిసారిగా ఒక ప్రధాన నవీకరణను పొందింది.
Published Date - 11:16 AM, Sun - 9 July 23 -
#automobile
SUV: త్వరలో కియా, హ్యుందాయ్ నుంచి కొత్త SUVలు.. వాటి డిజైన్, ఫీచర్లు ఇవే..!
క్షిణ కొరియా ఆటోమేకర్లు హ్యుందాయ్, కియా త్వరలో భారత మార్కెట్లో అనేక కొత్త యుటిలిటీ వాహనాల (SUV)ను విడుదల చేయబోతున్నాయి.
Published Date - 01:11 PM, Sat - 17 June 23 -
#automobile
Upcoming SUV Cars: త్వరలో భారత్ లోకి ఈ 5 కొత్త SUV కార్లు..!
భారతదేశంలో చాలా మంది ప్రజలు ఎస్యూవీ కార్ల (SUV Cars)ను ఇష్టపడతారు. అందుకే ఇప్పుడు చాలా కార్ల తయారీ కంపెనీలు ఈ సెగ్మెంట్‌పై దృష్టి పెట్టడం ప్రారంభించాయి.
Published Date - 08:03 AM, Sun - 14 May 23