Hyundai All-Electric Casper SUV
-
#automobile
Hyundai : ఈ నెలలో హ్యుందాయ్ ఆల్-ఎలక్ట్రిక్ కాస్పర్ SUV ఉత్పత్తి ప్రారంభం
ప్రముఖ కార్ల దిగ్గజ సంస్థ హ్యుందాయ్ మోటార్ నుంచి అందరూ ఎదురుచూస్తున్న ఆల్-ఎలక్ట్రిక్ మినీ SUV కాస్పర్ ఎలక్ట్రిక్ పూర్తి స్థాయి ఉత్పత్తి ఈ నెలాఖరులో దక్షిణ కొరియాలోని నైరుతి నగరమైన గ్వాంగ్జులో ప్రారంభమవుతుందని ఆ సంస్థ పేర్కొంది.
Published Date - 10:55 AM, Thu - 4 July 24