Hydra PS
-
#Telangana
Hydra Police Station: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఈనెల 8న హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు!
హైడ్రా సంస్థ హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లోని చెరువులు, ప్రభుత్వ భూములు, బహిరంగ ప్రదేశాలను రక్షించే లక్ష్యంతో స్థాపించబడింది. గత కొన్ని నెలలుగా ఈ సంస్థ అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం, కబ్జా చేయబడిన స్థలాలను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలతో వార్తల్లో నిలిచింది.
Published Date - 11:13 AM, Fri - 2 May 25