Hyderabad Sho
-
#Speed News
India: హైదరాబాద్ లో మున్నవార్ ఫారూఖీ షో
స్టాండప్ కమిడియన్ మున్నవార్ ఫారూఖీ 2022 జనవరి 9న హైదరాబాద్ లో షో నిర్వహిస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆధారాలు లేకుండా హిందువుల మనోభావాలు రెచ్చగొట్టే విధంగా ఫారూఖ్ మాట్లాడాడని బీజేపీ నేత ఆరోపణ చేయడంతో అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. బెంగళూరులో మున్నావర్ ఫారూకీ షో నిర్వహణకు వ్యతిరేకంగా కొన్ని హిందూ సంఘాలు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. కర్ణాటక ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ పేరుతో షో నిర్వహణకు అనుమతి నిరాకరించింది. https://twitter.com/munawar0018/status/1473219099756883971 […]
Date : 23-12-2021 - 11:43 IST