Hyderabad RTC X Road
-
#Cinema
Guntur Kaaram : సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో గుంటూరు కారం సరికొత్త రికార్డు
గుంటూరు కారం మూవీ హైదరాబాద్ RTC క్రాస్ రోడ్ లోని సుదర్శన్ 35 ఎంఎం (Sudarshan 35mm) థియేటర్లో సరికొత్త రికార్డు సృష్టించింది. సంక్రాంతి కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) నటించిన గుంటూరు కారం (Guntur Kaaram) మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ డైరెక్షన్లో శ్రీ లీల , మీనాక్షి లు హీరోయిన్లు గా రామకృష్ణ , జగపతి బాబు , రావు రమేష్, ప్రకాష్ రాజ్ కీలక […]
Published Date - 11:11 AM, Mon - 29 January 24