Humsafar Express Train
-
#Viral
Railway Employee – Molesting : 11 ఏళ్ల బాలిక ఫై రైల్వే ఉద్యోగి లైంగిక వేదింపులు..చితకబాదిన తోటిప్రయాణికులు
Molesting : రైలు ప్రయాణం చేస్తున్న 11 ఏళ్ల బాలిక ఫై రైల్వే ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడడంతో తోటి ప్రయాణికులు చితకబాదారు. దీంతో చికిత్స పొందుతూ అతడు కన్నుమూశాడు.
Date : 13-09-2024 - 2:31 IST