Human Segway
-
#Trending
Anand Mahindra: నువ్వు మామూలోడివి కాదు సామీ.. ఆనంద్ మహీంద్రాయే సెల్యూట్ కొట్టాడు
ఈ ఫోటోలో వ్యక్తిని చూస్తే.. వార్నీ.. ఏం బ్యాలెన్స్ చేస్తున్నాడ్రా భాయ్.. సైకిల్ హ్యాండిల్ వదిలేసి అలా ఎలా తొక్కగలుగుతున్నాడు అని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అసలే వంకీలు తిరిగిన రోడ్డు. ఆపై నెత్తిన బరువైన బట్టల మూట. ఆ పొజిషన్ లో ఆ మూటను రెండు చేతులతో పట్టుకున్నాడు. అంటే సైకిల్ హ్యాండిల్ పట్టుకోవడానికి అవకాశమే లేదు. అయినా సరే.. తన శరీరంతోనే సైకిల్ ను బ్యాలెన్స్ చేస్తూ ఆ టూవీలర్ ని నడిపేశాడు. ఇసుమంతైనా తొట్రుపాటు […]
Published Date - 09:48 AM, Wed - 30 March 22