Huge Risk
-
#Speed News
Minister Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్‌కు తప్పిన పెను ప్రమాదం
మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar)కు తృటిలో పెనుప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లా చర్లభూత్కూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సభావేదికపై మాట్లాడుతుండగా.. వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది.
Date : 16-04-2023 - 3:21 IST