HPV Vaccine Schedule
-
#Telangana
HPV Vaccine : తెలంగాణ లో ఫ్రీగా HPV వ్యాక్సిన్.. ఎక్కడెక్కడ వేస్తారంటే?
ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్‌కు కారణమయ్యే వైరస్ నుండి దీర్ఘకాలిక రక్షణ పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు తమ 14-15 ఏళ్ల కూతుళ్లను సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లి ఈ టీకా వేయించాలని అధికారులు విజ్ఞప్తి
Date : 28-02-2026 - 3:50 IST