House Of Commons
-
#Speed News
UK Minister Porn: పార్లమెంట్ లో పోర్న్ చూసిన సీనియర్ మంత్రి..హవ్వా అదేం పని..!!
బ్రిటన్ పార్లమెంట్ లోని దిగువసభను...హౌజ్ ఆఫ్ కామర్స్ అని పిలుస్తారు. కొన్ని నెలలుగా...ఆ మంత్రి..ఓ సభ్యురాలి పక్కన కూర్చుని..తన ఫోన్లో పోర్న్ చూస్తున్నట్లుగా బుధవారం ఓ వార్త బయటకుపొక్కింది.
Published Date - 03:22 PM, Thu - 28 April 22