Hotels Rides
-
#Telangana
Hyderabad : ప్యారడైజ్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
హైదరాబాద్ నగరంలో గత నాల్గు రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్ లలో తనిఖీలు చేస్తూ..సదరు హోటల్ యాజమాన్యాలు ఫుడ్ విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తున్నారా..లేదా అని తనిఖీలు చేస్తూ..ఎక్కడిక్కడే నోటీసులు జారీ చేయడం..సీజ్ చేయడం చేస్తూ వస్తున్నారు. వీరి తనిఖీల్లో ప్రముఖ హోటల్స్ సైతం ఫుడ్ జాగ్రత్తలు పాటించడం లేదని తేలింది. ఈరోజు టాస్క్ ఫోర్స్ బృందం మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో ఉన్న ప్యారడైజ్ హోటల్లో తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ప్యారడైస్ ఫుడ్ కోర్టు.. నిబంధనల […]
Published Date - 07:39 PM, Sat - 25 May 24