Hot Acid
-
#India
Gympie-gympie: పాము కంటే విషపూరితమైన “సూసైడ్ ప్లాంట్” వివరాలివీ
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మొక్క ఏదో తెలుసా ? జింపి - జింపి (Gympie-gympie). దీని శాస్త్రీయ నామం డెండ్రోక్నైడ్ మోరోయిడ్స్. ఆస్ట్రేలియాలోని ఈశాన్య వర్షారణ్యాలలో కనుగొనబడింది.చూడటానికి సాధారణ మొక్కలాగే ఉండే ఈ ప్లాంట్ ఎంత డేంజర్ అంటే.. దీన్ని తాకినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక కలుగుతుంది.
Published Date - 02:56 PM, Sun - 15 January 23