Home Minister Post
-
#Telangana
Congress : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల గెలుపు కోసం పక్కా వ్యూహంతో కాంగ్రెస్..హోంమంత్రి పదవి ‘ఆఫర్’
ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి గతంలో నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం ఒక ప్రధాన అంశంగా నిలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నగరంలో విజయాలు లేకపోవడంతో, మంత్రివర్గంలో హైదరాబాద్‌కు న్యాయం జరగలేదన్న భావన ప్రజల్లో ఉంది. కంటోన్మెంట్ ఉపఎన్నికలో శ్రీగణేష్ గెలుపు సాధించినా, ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఇప్పటికే మంత్రిగా ఉన్న మూడో వ్యక్తిగా అవకాశం లేకుండా పోయింది.
Published Date - 11:20 AM, Sun - 10 August 25