Home Minister Amit Shah
-
#Andhra Pradesh
TDP to Amit Shah: మోదీ, అమిత్ షా లకు టీడీపీ ఎంపీ లేఖ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీకి కష్టాలు తెచ్చింది. భారీగా కురుస్తున్న వర్షాలు ఏపీలో తీవ్రమైన ప్రాణ, ఆస్థి, పంట నష్టానికి దారితీసింది.
Published Date - 11:50 PM, Mon - 22 November 21 -
#Telangana
Paddy Politics : వరి ధాన్యంపై ఢిల్లీలో కేసీఆర్ చక్రం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ వెళ్లిన ఆయన అపాయిట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు.
Published Date - 05:01 PM, Mon - 22 November 21 -
#Andhra Pradesh
Amaravathi : అమరావతిలో `షా` పుఠాణీ
`కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా జగన్ ఏమీ చేయడు. ప్రతి అంశాన్ని మోడీ, అమిత్ షాకు చెప్పిన తరువాత మాత్రమే చేస్తున్నాం..` ఇలా చెప్పింది ఎవరో కాదు ఎంపీ విజయసాయిరెడ్డి.
Published Date - 01:02 PM, Fri - 19 November 21 -
#Andhra Pradesh
Amit Shah : కుప్పంగిప్పం జాన్తానై.! షా ఆపరేషన్ షురూ!!
తెలుగుదేశం పార్టీ మీద అమిత్ షా మనసు మార్చుకున్నాడా? కుప్పం రిజల్డ్ తరువాత యూటర్న్ తీసుకున్నాడా? అనే అంశంపై ఏపీ బీజేపీలోని గ్రూప్ లు ఒక్కో లా చెప్పుకుంటున్నాయి.
Published Date - 02:27 PM, Thu - 18 November 21 -
#Andhra Pradesh
TDP Vs BJP : టీడీపీతో పొత్తుపై నేతలకు క్లారిటీ ఇచ్చిన అమిత్ షా… ఏం చెప్పారంటే…?
ఏపీలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించారు. అధికారిక కార్యక్రమాలకు వచ్చిన ఆయన రాష్ట్ర బీజేపీ నేతలతో కూడా సమావేశం నిర్వహించారు.
Published Date - 11:28 AM, Wed - 17 November 21 -
#India
Book Ban: సల్మాన్ ఖుర్షీద్ పుస్తకంపై వివాదం, అమిత్‌షాకు రాజాసింగ్ ఘాటు లేఖ
సల్మాన్ ఖుర్షీద్ తాజాగా రాసిన పుస్తకంపై వివాదం రోజురోజుకూ ముదిరిపోతోంది. తాజాగా ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ దీనిపై స్పందించారు.
Published Date - 05:47 PM, Mon - 15 November 21 -
#Andhra Pradesh
BJP Leaders: సుజనా, సీఎం రమేష్ లకు అమిత్ షా క్లాస్…?
బీజేపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో దాదాపు గంటకు పైగా సమావేశం నిర్వహించారు.
Published Date - 04:21 PM, Mon - 15 November 21 -
#South
Padma Awards: పద్మ అవార్డుల విషయంలో అది మాత్రమే ముఖ్యం – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా
వివిధ వర్గాల ప్రజలు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా పద్మ అవార్డులను ప్రదానం చేసేందుకు యోగ్యత ఒక్కటే కొలమానం అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.
Published Date - 03:46 PM, Mon - 15 November 21 -
#Andhra Pradesh
Telugu States Issue: షా చాటు జగన్.!
దక్షిణ భారత రాష్ట్రాల సమావేశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జగన్ భావించినప్పటికీ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయాడు.
Published Date - 03:17 PM, Mon - 15 November 21 -
#Andhra Pradesh
Tirupati: దక్షిణ భారత సహకారం లేకుండా దేశ అభివృద్ధిని ఊహించలేం: అమిత్ షా
దక్షిణ భారత సహకారం లేకుండా దేశ అభివృద్ధిని ఊహించలేమని హోంమంత్రి అమిత్ షా అన్నారు.
Published Date - 11:21 PM, Sun - 14 November 21