Hockey World Cup
-
#Sports
Hockey World Cup 2023: ఘనంగా హాకీ ప్రపంచకప్ ప్రారంభోత్సవం
పురుషుల హాకీ ప్రపంచకప్ (Hockey World Cup 2023) సంబరం ముందే వచ్చేసింది. మ్యాచ్‌ల నిర్వహణ కంటే రెండు రోజుల ముందుగానే ఈ మెగా టోర్నీ ఆరంభోత్సవ వేడుకలు జరిగాయి. బుధవారం ఒడిషాలోని బారాబతి స్టేడియంలో ప్రపంచకప్ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు.
Date : 12-01-2023 - 7:15 IST -
#Sports
Hockey World Cup: ప్రపంచకప్ టోర్నీకి భారత హాకీ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్
హాకీ ప్రపంచకప్ (Hockey World Cup)కు భారత జట్టును శుక్రవారం (డిసెంబర్ 23) ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన జట్టు కెప్టెన్సీని డిఫెండర్ హర్మన్‌ప్రీత్ సింగ్ కు అప్పగించారు. మన్‌ప్రీత్ సింగ్ స్థానంలో అతను జట్టు బాధ్యతలు చేపట్టనున్నాడు. జనవరి 13 నుంచి ఒడిశాలో హాకీ ప్రపంచకప్ (Hockey World Cup) జరగనుంది.
Date : 24-12-2022 - 2:01 IST