Hit Record
-
#World
China : డ్రాగన్ కంట్రీలో భారీగా కోవిడ్ కేసులు. ఒక్కరోజులో అత్యధికంగా..!
చైనాలో మరోసారి కోవిడ్ పంజా విసురుతోంది. ఇప్పటికే చైనాలో కఠినమైన జీరో కోవిడ్ విధానాన్ని అమలు చేశారు. అయినప్పటికీ కేసులు మాత్రం భారీగా పెరుగుతూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే చాలా నగరాల్లో లాక్ డౌన్ లు విధించారు. పాఠశాలలు సైతం మూతపడ్డాయి. చైనాలో ఒక్కరోజులోనే అత్యదిక కేసులు బయటపడ్డాయి. 31,454కేసులు నమోదు అయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం నవంబర్ 20న 26,824 కేసులు నమోదు అయ్యాయి. బీజింగ్ లో ఆరు నెలల్లోనే […]
Date : 24-11-2022 - 10:56 IST