Hinguva
-
#Devotional
Hing Astro: ఇంగువతో ఈ పరిహారాలు చేస్తే… ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు..!!
భారతీయ ఇళ్లలోని వంటగదిలో ఇంగువ తప్పనిసరిగా ఉంటుంది. ఎన్నో వంటకాల్లో ఇంగువను జోడిస్తారు. ఇంగువ సువాసన వంటకాలకు మరింత రుచిని అందిస్తుంది. అయితే ఇంగువను పాకశాస్త్రంలో సుగంధ ద్రవ్యాల రాజుగా పరిగణిస్తారు. జ్యోతిష్యశాస్త్రంలో ఇంగువను సమస్యల నివారిగా పిలుస్తారు. ఇంగువతో కొన్ని రెమెడీస్ ప్రయత్నించినట్లయితే..జీవితంలో కష్టాలను దూరంగా చేసుకోవచ్చు. కాబట్టి ఇంగువతో కలిగే ప్రత్యేకమైన నివారణల గురించి తెలుసుకుందాం. 1. మీకు ప్రతి విషయంలో ఆటంకాలు ఎదురైనట్లయితే…రోజూ ఇంగువను తీసి ఉత్తరంవైపు వేయండి. ఇలా చేస్తే మీరు […]
Date : 25-11-2022 - 8:00 IST