Hindu Woman Killed
-
#World
Hindu Woman Killed: పాకిస్థాన్‌లో హిందూ మహిళ దారుణ హత్య.. తలను నరికిన దుండగులు
పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో బుధవారం నాడు 40 ఏళ్ల హిందూ మహిళను దారుణంగా హత్య చేసి (Hindu Woman Killed), తలను వేరు చేశారు. ఈ ఘటన సింజోరో జిల్లాలో చోటుచేసుకుంది. దయా భిల్ అనే హిందూ మహిళ వితంతువు, భిల్ కమ్యూనిటీకి చెందినది. ఆమెకి నలుగురు పిల్లలు.
Published Date - 11:16 AM, Fri - 30 December 22