Highest Score
-
#Sports
Highest Score: ఇంగ్లాండ్‌లో ఇప్పటివరకు భారత్ సాధించిన అత్యధిక స్కోర్లు ఇవే!
భారత జట్టు 2007లో ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్‌లో తన అతిపెద్ద స్కోరు సాధించింది. ఈ మైదానంలో భారత జట్టు 664 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తరపున దినేష్ కార్తీక్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, ఎంఎస్ ధోనీ అద్భుతమైన అర్ధ సెంచరీలు సాధించారు.
Published Date - 11:18 PM, Thu - 3 July 25