Higher Studies
-
#India
Higher Studies: విదేశాల్లో చదివే మన విద్యార్థుల సంఖ్య ఎంతంటే?
న్యూఢిల్లీ: మార్చి 20 నాటికి మొత్తం 1,33,135 మంది భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లినట్లు గురువారం పార్లమెంటుకు విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ (BoI) నుండి అందిన సమాచారం ప్రకారం ప్రస్తుత సంవత్సరంలో ఉన్నత విద్య కోసం భారతదేశం నుండి బయలుదేరిన భారతీయ విద్యార్థుల సంఖ్య ఇప్పటివరకు 1,33,135 కాగా, 2021లో 4,44,553 మంది విద్యార్థులు, 2020లో 2,59,655 మంది ఉన్నారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ సహాయ మంత్రి […]
Date : 01-04-2022 - 10:17 IST