High Tension At KTR Camp Office
-
#Speed News
KTR Camp Office : కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత
KTR Camp Office : కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగుతున్న సమయంలో, స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలడంతో పాటు తోపులాట కూడా జరిగింది
Date : 26-05-2025 - 2:30 IST