High Blood Sugar
-
#Health
Onions Benefits: డయబెటిస్‌తో బాధపడుతున్నారా? అయితే ఉల్లిపాయలను ఉపయోగించండిలా!
డయాబెటిస్ రోగులు కొన్నిసార్లు శరీరంలో వాపు సమస్యను ఎదుర్కొంటారు. అలాంటి సమయంలో ఉల్లిపాయలు తినడం లాభదాయకం.
Published Date - 05:00 PM, Sun - 30 March 25 -
#Health
Blood Sugar: రక్తంలో చక్కెర స్థాయి తగ్గడానికి కారణాలు, లక్షణాలు
మధుమేహం అనేది సైలెంట్ కిల్లర్ అని చెప్పుకోవచ్చు. ఇది క్రమంగా శరీరంలోని ఇతర భాగాలను కూడా దెబ్బతీస్తుంది. అందువల్ల దాని లక్షణాలను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. డయాబెటిక్ రోగులు చక్కెర స్థాయి పెరగడమే కాకుండా చక్కెర స్థాయి తగ్గడం లాంటి సమస్యను ఎదుర్కోవచ్చు. ఈ పరిస్థితిని హైపోగ్లైసీమియా అంటారు.
Published Date - 02:41 PM, Fri - 21 June 24 -
#Health
Diabetes Symptoms: మీ శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా..? అయితే డయాబెటిస్ కావొచ్చు..!
నేటి కాలంలో చెడు జీవనశైలి కారణంగా చిన్నవయసులోనే ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. వీటిలో ఒకటి మధుమేహం (Diabetes Symptoms).
Published Date - 12:00 PM, Sat - 6 April 24